shape
"work partners"

Chota News APP is
looking for you

చోటాన్యూస్‌తో బిగ్ ఇన్‌కమ్

చోటాన్యూస్‌తో బిగ్ ఓపెనింగ్స్మ్

తెలంగాణ, ఏపీ అంతటా అవకాశాలుమ్

ఉన్న చోటు నుంచే డబ్బు సంపాదించే ఛాన్స్మ్

రూ.10వేలు, అంతకంటే ఎక్కువ ఇన్‌కమ్

Hero Image

మీరు ఏం చేయాలంటే...

చోటాన్యూస్ యాప్ గురించి స్థానికంగా అవగాహన కల్పించడం

మొబైల్ యూజర్స్‌కు చోటాన్యూస్, ఫీచర్స్ వివరించడం

మీ ప్రాంతంలో చోటాన్యూస్ యాప్ గురించి మార్కెటింగ్ చేయడం

మొబైల్ యూజర్స్‌తో చోటాన్యూస్ డౌన్‌లోడ్ చేయించడం

చోటాన్యూస్ యాప్స్ డైలీ డౌన్‌లోడ్స్ టార్గెట్స్ పూర్తిచేయడం

టార్గెట్ ప్రకారం ఎన్ని డౌన్‌లోడ్స్ చేయిస్తే అంత పేమెంట్

మీ సంపాదన ఎంతంటే...

సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.10వేలు, అంతకంటే ఎక్కువ ఆదాయం

నెలకు 390 డౌన్‌లోడ్స్ చేయిస్తే మీకు రూ.5వేల ఆదాయం వస్తుంది

ఒకే నెలలో 390కి మించి డౌన్‌లోడ్స్ చేయిస్తే.. అప్పుడు ఒక్కో ఇన్‌స్టాలేషన్‌కు రూ.15 చొప్పున అందుకునే అవకాశం

EX: 390 Downloads = Rs.5000
If 391 X 15 = 5,865
If 400 x 15 = 6000

ఒకవేళ నెలలో 390 డౌన్‌లోడ్స్ కంటే తక్కువ చేయిస్తే.. ఒక్కో ఇన్‌స్టాలేషన్‌కు రూ.10 అందుకుంటారు

రోజూ చోటాన్యూస్ యాప్స్ చూసే యూజర్లను అందిస్తే స్పెషల్ ఇన్సెంటివ్

రిటెన్షన్ సమయం పూర్తయిన తరువాత మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది

మీకు ఉండాల్సిన క్వాలిటీస్

తెలుగులో చక్కగా మాట్లాడటం

ఇంటర్నెట్‌, మొబైల్ వాడకంపై అవగాహన

చోటాన్యూస్, బిగ్ టీవీ యాప్ గురించి వివరించే సామర్థ్యం

సాధ్యమైనన్ని యాప్ డౌన్‌లోడ్స్ చేయించే నేర్పరితనం

మీకు ఎలా ఉపయోగం అంటే...

మీ పనులు చేసుకుంటూనే చోటాన్యూస్ యాప్స్ కోసం పని చేయవచ్చు

ఖాళీ సమయంలో చోటాన్యూస్ యాప్స్ డౌన్‌లోడ్స్ చేయించి అదనపు ఆదాయం పొందవచ్చు

కావాలంటే ఫుల్ టైమ్ చేసి మరింత ఆదాయం పొందవచ్చు.

స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు, కలిసిన వారితో సులువుగా డౌన్‌లోడ్స్ చేయించవచ్చు

ఈజీ వర్క్.. మంచి ఇన్ కమ్.. ఎక్కడి నుంచైనా పని చేసే సౌకర్యం

* టార్గెట్ పూర్తి చేయడం కష్టమా?

లేదు. చాలా సులువు. కష్టపడితే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

తరుచూ అడిగే ప్రశ్నలు

* చోటాన్యూస్ యాప్ కోసం ఎవరైనా వర్క్ పార్ట్‌నర్స్‌గా చేరవచ్చా?

మీకు తగిన అర్హత ఉంటే తప్పక ఎంపిక చేస్తాం.

* ఇది పార్ట్ టైమా ? ఫుల్ టైమ్ ఉద్యోగమా?

మీ వెసులుబాటును బట్టి ఎలాగైనా పని చేయొచ్చు. సరైన పనితీరు కనబరిస్తే పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైమ్‌కు మారొచ్చు. నెలకు రూ.15,000 వరకు సంపాదించవచ్చు. పనిని బట్టి ఆదాయం.

* టార్గెట్ పూర్తవకున్నా డబ్బు చెల్లిస్తారా?

కనీస చెల్లింపు ఉంటుంది. టార్గెట్ పూర్తవకుంటే ఇన్‌స్టాల్‌కు రూ.10 చొప్పున చెల్లిస్తాం.

ఉదా: నిర్దేశిత 390 డౌన్ లోడ్స్ లో మీరు 300 డౌన్‌లోడ్స్ చేయిస్తే, ఇన్‌స్టాల్‌కు రూ.10 చొప్పున రూ.3000 ఆదాయం పొందుతారు.

రోజూ నిర్దేశిత డౌన్‌లోడ్స్ పొందేలా మా వర్క్ పార్ట్‌నర్లను మేం ప్రోత్సహిస్తాం. ప్రతిరోజూ యాక్టివ్‌గా ఉండే పార్ట్‌నర్స్‌కు అదనపు బోనస్, ఇన్సెంటివ్స్ ఉంటాయి.

* క్వాలిటీ డౌన్‌లోడ్స్ అంటే ఏంటి?

మీ ద్వారా ఇన్‌స్టాల్ అయిన యూజర్ యాక్టివిటీతో డౌన్‌లోడ్ క్వాలిటీ లెక్కిస్తాము. ఒక యూజర్ చోటాన్యూస్ యాప్ రోజూ వాడితే వారు హై క్వాలిటీ డౌన్‌లోడ్స్ కిందకు వస్తారు. అప్పుడప్పుడు మాత్రమే చోటాన్యూస్ యాప్స్ వాడుతూ రోజూ యాక్టివ్‌గా లేకుంటే.. లో క్వాలిటీ డౌన్‌లోడ్ కేటగిరి కింద పరిగణిస్తారు.

* నాకు రెగ్యులర్‌గా ఆదాయ అవకాశం ఉంటుందా? నేను తొలగించబడతానా?

మీ పని తీరు సజావుగా ఉన్నంత కాలం మీకు ఆదాయానికి భరోసా ఉంటుంది.

* వర్క్ పార్ట్‌నర్ గా అవకాశం ఎప్పటి వరకు ఉంటుంది?

ఇది దీర్ఘకాలిక అవకాశం. చోటాన్యూస్ యాప్ అభివృద్ధితో పాటు మీ ఆదాయమూ పెరుగుతుంది. సరిగ్గా పని చేయగలిగితే మీరు రెగ్యులర్ గా ఆదాయం పొందవచ్చు.

* చెల్లింపు ఎప్పుడు, ఎలా చేస్తారు?

మా రిటెన్షన్ పాలసీ ఆధారంగా పేమెంట్స్ చేయడం జరుగుతుంది. ఇన్‌స్టాలేషన్ అయిన తరువాత 30 రోజులలోపు క్లిక్ చేస్తేనే పేమెంట్ అందుతుంది. ఒకవేళ రిఫరల్ ద్వారా అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేయకపోయినా, ఇన్‌స్టాల్ అయిన తరువాత కనీసం 30 రోజుల పాటు యాక్టివ్‌గా లేకపోయినా రిఫరల్ ఫీజు ప్రయోజనాలు పొందలేరు.

అఫిలియేట్స్ తమ సంపాదనను 60 రోజుల తరువాత పొందవచ్చు.

వర్క్ పార్ట్‌నర్స్‌గా చేరేందుకు ఆసక్తి ఉంటే కింది ఫామ్ నింపి అప్లై చేయండి


దరఖాస్తు చేసుకోండి