ChotaNews Quick Feeds

ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తెలంగాణ

ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తెలంగాణ

ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ సత్తా చాటుతోంది. దేశంలో మూడో స్థానంలో నిలిచింది రాష్ట్రం. 1970-71లో ఆహార ఉత్పత్తుల దిగుబడిలో దేశంలో 23వ స్థానంలో ఉన్న తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌),2019-20లో సరాసరి మూడో స్థానానికి ఎగబాకింది. గతంలో తెలంగాణలో హెక్టారుకు 781 కిలోల ఆహార ఉత్పత్తులు దిగుబడి రాగా ప్రస్తుతం ఇది 3,483 కిలోలకు పెరిగింది. గతంతో పోల్చితే 2,702 కిలోలు పెరగడం విశేషం.