ChotaNews chotanews

విదేశీ విద్యా పథకం.. విద్యార్థులకు వరం: మంత్రి

AP: విదేశీ విద్య పథకం రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు విదేశాల్లో చదివేందుకు వరం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదల పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో విదేశాలకు వెళ్లి చదివే అవకాశం లేదన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Posted On: February 3, 2023, 1:30 pm