ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ ఏకంగా 21వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం 61.3 బిలియన్ డాలర్ల సంపదతో 21వ స్థానంలో కొనసాగుతున్నాడు. హిండెన్ బర్గ్ నివేదిక ఎఫెక్ట్‌తో అదానీ గ్రూపునకు చెందిన అన్ని కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. ప్రపంచ విపణిలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లి.. అంతే వేగంగా రోజురోజుకీ పతనం అవుతుండటంతో మార్కెట్ దిగ్గజాలు అవాక్కవుతున్నాయి.
Posted On: February 3, 2023, 1:22 pm