కేరళ రాష్ట్ర ప్రజలకు బడ్జెట్-2023 షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్, లిక్కర్‌లపై సోషల్ సెక్యూరిటీ సెస్‌ను పెంచనున్నట్లు ఆర్థికమంత్రి బాలగోపాల్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో రాష్ట్రంలో వీటి ధరలు పెరగనున్నాయి. అయితే రూ.500-999 మధ్య MRP ఉన్న ప్రతి #IMFL బాటిల్‌పై రూ.20 చొప్పున, రూ.1000కన్నా ఎక్కువ ధర ఉన్న బాటిల్‌పై రూ.40 చొప్పున సెస్ విధించాలని ప్రతిపాదించినట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.
Posted On: February 3, 2023, 1:14 pm