జనసేనతో పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పొత్తు జనంతోనేనని చెప్పారు. కలిసి వస్తామంటే జనసేనతో ఉంటామని తెలిపారు. టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Posted On: February 3, 2023, 1:03 pm