ChotaNews chotanews

'ఆ డాక్యుమెంటరీపై మూడు వారాల్లోగా రిప్లై ఇవ్వండి'

బీబీసీ డాక్యుమెంటరిపై సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంట్రీని సెన్సార్ చేయకుండా కేంద్రాన్ని నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని మూడువారాల్లోగా తెలపాలని పేర్కొంటూ విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

Posted On: February 3, 2023, 12:55 pm