కేసీఆర్ అవినీతి ఎంతో కాలం నడవదని కేేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ పుట్టినరోజున కొత్త సచివాలయం ప్రారంభించొద్దని కోర్టులో పిల్ వేశాను. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడు.. అందుకే సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిందన్నారు.
Posted On: February 3, 2023, 12:44 pm