విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కాస్త కష్టమేనని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. భారత్-ఆసీస్ టెస్టు సిరీస్‌లో నాథన్ లయన్, ఆష్టన్ అగర్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై కోహ్లీ దృష్టి పెట్టాలని సూచించారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో అతడి స్ట్రైక్ రేటు కాస్త తగ్గిందన్నారు.
Posted On: February 3, 2023, 12:22 pm