పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఫిబ్రవరి 7న జరగనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రస్తుత ప్రధాని షెహ్‌బాజ్ షరీహ్ ఆహ్వానించారు. దేశంలోని సంక్షోభం, ఉగ్రవాద ముప్పు, రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు, అందరి అభిప్రాయాలు, సలహాలు తెలుకునేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి షెహ్‌బాజ్.. ఇమ్రాన్‌ను ఆహ్వానించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Posted On: February 3, 2023, 11:58 am