సినీ పరిశ్రమలో ప్రముఖుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పే జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌కు అర్ధాష్టమని శని ప్రారంభం కానుందని తెలిపారు. దీనివల్లనే ప్రభాస్ ఎంత పెద్ద సినిమా తీసినా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారన్నారు. అంతేకాకుండా ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయని తెలిపాడు. దీంతో వేణుస్వామి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Posted On: February 3, 2023, 11:48 am