ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రెండో చార్జిషీట్‌లో తన పేరును చేర్చడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈడీ చార్జిషీట్ కల్పితమని ఆరోపించారు. ప్రభుత్వాలను కూల్చడానికే కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పని చేయాల్సిన ఈడీ అధికార పార్టీ కోసం పని చేస్తోందని మండిపడ్డారు.
Posted On: February 2, 2023, 4:27 pm