ChotaNews chotanews

లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్ పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రెండో ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఈడీ నమోదు చేసింది. మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా చేర్చింది. బడా నేతలు పేర్లు తెరపైకి రావడంతో కేసు ఇంకెన్ని మలుపు తిరుగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Posted On: February 2, 2023, 4:04 pm