నేడే న్యూజిలాండ్తో రెండో టీ20 జరగనుంది. మొదటి టీ20లో ఓడిపోయిన హార్దిక్ సేన నేడు గెలిచి టీ20 సిరీస్లో పట్టు సాధించాలని చూస్తోంది. నేడు ఇండియా ఓడిపోతే న్యూజిలాండ్ 2–0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి హార్దిక్ సేన ఏం చేస్తుందో వేచి చూడాలి.
Posted On: January 29, 2023, 5:36 am