నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో ప్రజలు తెలంగాణ మోడల్ సంక్షేమాన్ని కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.
Posted On: January 29, 2023, 5:28 am