NMDC బ్రాండు అంబాసిడర్‌గా బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వ్యవహరించనుంది. దేశ నిర్మాణంలో కీ రోల్ పోషిస్తున్న NMDC బ్రాండును ముందుకు తీసుకెళ్లేందుకు నిఖత్ జరీన్ దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు సంస్థ సీఎండీ సుమిత్ దేబ్ తెలిపారు. వచ్చే ఒలంపిక్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే నిఖత్‌కు అన్ని విధాలా మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Posted On: January 29, 2023, 5:21 am