మార్చిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు
మార్చి 2వ వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్నీ తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. మార్చి 3,4 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఉండనున్నట్లు వినికిడి.
Posted On: January 29, 2023, 5:13 am