గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునే నిరుదోగ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీఎస్పీఎస్సీ మరో 141 పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరుకుంది. 2018లో గ్రూప్4 దరఖాస్తుల సంఖ్య 4.8 లక్షలు మాత్రమే. కానీ ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరగడం విశేషం. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 7.41 లక్షలు దాటింది.
Posted On: January 29, 2023, 5:10 am