బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన వారాంతంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా పఠాన్ రికార్డు నెలకొల్పింది. ఇండియాలో రూ. 201 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో రూ. 112 కోట్లు వసూలు చేసినట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది.
Posted On: January 29, 2023, 3:26 am