ChotaNews chotanews

‘అర్షదీప్ ఇంకా నో బాల్స్ వేయడం అతి పెద్ద ఆందోళన’

తొలి టీ20 చివరి ఓవర్​లో స్ట్రైక్ బౌలర్ అర్షదీప్ సింగ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్​లో అర్షదీప్ నో బాల్ వేసి.. ఫ్రీ హిట్​లో కూడా సిక్సర్ సమర్పించుకున్నాడు. దీనిపై టీమిండియా మాజీ బౌలర్​ లక్ష్మీపతి బాలాజీ స్పందించాడు. అర్షదీప్ ఇంకా నో బాల్స్ వేయడం అతి పెద్ద ఆందోళనను కలిగిస్తుంది. అతడు ఈ విషయం మీద మరింత సాధన చేయాలని తెలిపాడు.

Posted On: January 29, 2023, 2:45 am