పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీలలో అత్యుత్తమ బ్యాటర్‌ను ఎంచుకోమని టీమిండియా మాజీ ఆటగాడు అజారుద్దీన్ని ప్రశ్నించగా.. తాను కోహ్లీనే ఎంచుకుంటానని తెలిపాడు. ‘‘కోహ్లీ అనుభవజ్ఞుడైన ప్లేయర్, అతడు చేసిన పరుగుల సంఖ్య పెద్దది. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటికే 74 సెంచరీలు, 129 హాఫ్ సెంచరీలతో 24,936 పరుగులు చేశాడని పేర్కొన్నాడు.
Posted On: January 29, 2023, 2:31 am