ChotaNews Quick Feeds

దానికి ముందునుంచే కాంగ్రెస్‌ వ్యతిరేకం: బంగారప్ప

దానికి ముందునుంచే కాంగ్రెస్‌ వ్యతిరేకం: బంగారప్ప

ఎన్నికలకు ముందు నుంచే పుస్తకాలలో ఉన్న సిలబస్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకమని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యామంత్రి మధు బంగారప్ప అన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక, తమ మేనిఫెస్టోలో చెప్పినట్లు పాఠ్యపుస్తకాల సవరణను నిబద్ధతగా చేస్తామని చెప్పారు. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ సవరణను ప్రతిపాదించినప్పటి నుంచి ప్రతిపక్ష బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

స్వలింగ వివాహాలను నేరంగా భావించే దేశం మనది. ఇలాంటి దేశంలో ఇద్దరు గే జీవనం కొనసాగించడమే కాదు.. ఇద్దరు పిల్లలను సైతం పెంచగలుగుతున్నారు. ఈ గే జంట గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.