ChotaNews Quick Feeds

నభా నటేష్ హాట్ గ్లామర్ షో

నభా నటేష్ హాట్ గ్లామర్ షో

యంగ్ బ్యూటీ నభా నటేష్ లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మినీ డ్రెస్‌లో చేతిలో బుక్ పట్టుకొని, నభా గార్డెన్‌లో కూర్చున్న పిక్స్ చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

CHOTA SPECIAL: కొరియన్ నోట బిహారీ యాస

CHOTA SPECIAL: కొరియన్ నోట బిహారీ యాస

మన భావాలను పంచుకోవాలన్నా.. ఇతరుల ఆలోచనలను తెలుసుకోవాలన్నా భాషే కీలకం. మనిషికి, మనిషికి మధ్య బంధాలను సుదృఢం చేసే అద్భుతమైన సాధనం అది. విదేశీయులెవరైనా మన భాషలో రెండు ముక్కలు మాట్లాడితే మురిసిపోతాం. బిహారీ యాసతో హిందీ గలగలా మాట్లాడుతున్న కొరియన్ గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.