ChotaNews Quick Feeds

సూర్యనారాయణ ముందస్తు బెయిల్ విచారణ వాయిదా

సూర్యనారాయణ ముందస్తు బెయిల్ విచారణ వాయిదా

AP: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ 7వ ఏడీజే కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. కాగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఐదుగురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఏ5గా సూర్యనారాయణ పేరును చేర్చారు.

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

స్వలింగ వివాహాలను నేరంగా భావించే దేశం మనది. ఇలాంటి దేశంలో ఇద్దరు గే జీవనం కొనసాగించడమే కాదు.. ఇద్దరు పిల్లలను సైతం పెంచగలుగుతున్నారు. ఈ గే జంట గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.