వామ్మో ఆ బుడ్డోడి బరువు ఎంతంటే?
బ్రెజిల్లో ఓ మహిళ 7.3 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. బ్రెజిల్‌లోని పరేడ్ కొలంబో ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. వైద్యులు సిజేరియన్ ద్వారానే మహిళకు ప్రసవం చేశారు. నవజాత శిశువు 7.3 కిలోల బరువుండడంతో పాటుగా 2 ఫీట్ల ఎత్తు కూడా ఉండడం గమనార్హం. సాధారణంగా పుట్టిన పిల్లలు 3.5 కిలోల లోపే ఉంటారు.