ChotaNews Quick Feeds

ఏరియాను బట్టి విలువ ఇట్టే మారిపోతుంది..

ఏరియాను బట్టి విలువ ఇట్టే మారిపోతుంది..

ఏరియాను బట్టి విలువ ఇట్టే మారిపోతుంది..

మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌

మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌

TS: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదలశాఖకు సమర్పించిన నివేదికలో వెల్లడయ్యాయి. గుత్తేదారుకు ఒకవైపు గడువు పొడిగిస్తూ.. ఇంకోవైపు ఆ గడువులోగానే నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలింది. ఈ విషయమై పొరపాటుగా భావించాలని సంబంధిత ఇంజినీర్లు వివరణ ఇచ్చారని నివేదికలో తెలిపారు.

అప్పుడు క్లీనర్.. ఇప్పుడు మల్టీ-బిలినియర్

అప్పుడు క్లీనర్.. ఇప్పుడు మల్టీ-బిలినియర్

యూఎస్‌కు వలస వెళ్లి కిరాణా షాపులో క్లీనర్‌గా పనిచేసిన జాన్ కౌమ్‌ అనే వ్యక్తి.. ప్రస్తుతం వాట్సాప్ మల్టీ-బిలియన్ డాలర్ల కంపెనీ పెట్టాడు. అతని సక్సెస్ గురించి పై వీడియో చూసి తెలుసుకోండి.