సుప్రీం కోర్టులో గ్యాంగ్‌స్టర్ భార్య పిటిషన్
తన భర్త అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలంటూ గ్యాంగ్ స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా భార్య సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆమె జైల్లో ఉండటంతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంత్యక్రియలకు ఆమె హాజరు కావడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని UP ప్రభుత్వం చెప్పింది. సంజీవ్ మహేశ్వరిపై కాల్పలు జరపడంతో లక్నో కోర్టు ఆవరణలో మృతి చెందారు.