ChotaNews Quick Feeds

బ్యాంకు సీనియర్ మేనేజర్ ఆత్మహత్య

బ్యాంకు సీనియర్ మేనేజర్ ఆత్మహత్య

ఓ బ్యాంకు సీనియర్ మేనేజర్ తన అద్దె గదిలో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన పంజాబ్‌లోని లూథియానాలోని డెన్స్ అమర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ వ్యక్తి గత ఏడాదిన్నరగా ఒంటరిగా జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

స్వలింగ వివాహాలను నేరంగా భావించే దేశం మనది. ఇలాంటి దేశంలో ఇద్దరు గే జీవనం కొనసాగించడమే కాదు.. ఇద్దరు పిల్లలను సైతం పెంచగలుగుతున్నారు. ఈ గే జంట గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.